Surah Ar-Rahman Translated in Telugu
الشَّمْسُ وَالْقَمَرُ بِحُسْبَانٍ
సూర్యుడు మరియు చంద్రుడు ఒక నియమిత గమనాన్ని (నియమిత పరిధిలో) అనుసరిస్తున్నారు
وَالنَّجْمُ وَالشَّجَرُ يَسْجُدَانِ
మరియు నక్షత్రాలు మరియు వృక్షాలు అన్నీ ఆయనకు సాష్టాంగం (సజ్దా) చేస్తూ ఉంటాయి
وَالسَّمَاءَ رَفَعَهَا وَوَضَعَ الْمِيزَانَ
మరియు ఆయనే ఖగోళాన్ని పైకెత్తి ఉంచాడు మరియు ఆయనే త్రాసును నెలకొల్పాడు
وَأَقِيمُوا الْوَزْنَ بِالْقِسْطِ وَلَا تُخْسِرُوا الْمِيزَانَ
మరియు న్యాయంగా తూకం చేయండి మరియు తూకంలో తగ్గించకండి
Load More